Amma Nanna O Tamil Ammayi Song 
Lyrics, Jayasudha, Raviteja

Movie : Amma Nanna O Tamil Ammayi(అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి)(2003) 
CAST : Ravi Teja,Asin
Director: Puri Jagannath
MUSIC: Chakri
Song lyric: neeve Neeve neeve Nenanta 


అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి : నీవే నీవే ...నీవే నేనంట...

నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
వరమల్లె అందిందేమో ఈ బంధం.......
వెలలేని సంతోషాలే నీ సొంతం ....
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
వరమల్లె అందిందేమో ఈ బంధం.......
వెలలేని సంతోషాలే నీ సొంతం ....
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
నా కలలని కన్నది నీవే , నా మెలుకువ వేకువ నీవే 
ప్రతి ఉదయం వెలుగైయింది నీవేగా ........
నా కష్టం ఇష్టం నీవే.. చిరునవ్వు , దిగులు నీవే 
ప్రతి నిమిషం తోడై ఉందీ నీవేగా......
వినిపించక పోతే బెంగై వెతికేవే....
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే.....
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
నే గెలిచినా విజయం నీదే...
నే ఓడిన క్షణము తమకే ..
నా అలసట తీరే తావే నీవేగా...
అడుగడుగునా నడిపిన దీపమ, విరి ఉనికే తెలిసిన స్నేహమ,
మది మురిసే ఆనందాలు నీవేగా....
జన్మిస్తే మళ్ళి నీకే పొడతానే...ధన్యోస్మి అంటూ దండం పెడతాలే.......
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
వరమల్లె అందిందేమో ఈ బంధం.......
వెలలేని సంతోషాలే నీ సొంతం ....
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
వరమల్లె అందిందేమో ఈ బంధం.......
వెలలేని సంతోషాలే నీ సొంతం ....
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......