లింగాష్టకం


బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మలభాసిత శోభిత లింగం ।

జన్మజ దుఃఖ వినాశక లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 1 ॥


దేవముని ప్రవరార్చిత లింగం

కామదహన కరుణాకర లింగం ।

రావణ దర్ప వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 2 ॥


సర్వ సుగంధ సులేపిత లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగం ।

సిద్ధ సురాసుర వందిత లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 3 ॥


కనక మహామణి భూషిత లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగం ।

దక్షసుయజ్ఞ వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥


కుంకుమ చందన లేపిత లింగం

పంకజ హార సుశోభిత లింగం ।

సంచిత పాప వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥


దేవగణార్చిత సేవిత లింగం

భావై-ర్భక్తిభిరేవ చ లింగం ।

దినకర కోటి ప్రభాకర లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 6 ॥


అష్టదళోపరివేష్టిత లింగం

సర్వసముద్భవ కారణ లింగం ।

అష్టదరిద్ర వినాశన లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥


సురగురు సురవర పూజిత లింగం

సురవన పుష్ప సదార్చిత లింగం ।

పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం

తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 8 ॥


లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥