కాశీ విశ్వనాథాష్టకం


గంగా తరంగ రమణీయ జటా కలాపం

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం

నారాయణ ప్రియమనంగ మదాపహారం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం ॥ 1 ॥

వాచామగోచరమనేక గుణ స్వరూపం

వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం

వామేణ విగ్రహ వరేన కలత్రవంతం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం ॥ 2 ॥

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం

వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం ॥ 3 ॥

సీతాంశు శోభిత కిరీట విరాజమానం

బాలేక్షణాతల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం ॥ 4 ॥

పంచాననం దురిత మత్త మతంగజానాం

నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం

దావానలం మరణ శోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం ॥ 5 ॥

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం

ఆనంద కందమపరాజిత మప్రమేయం

నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం ॥ 6 ॥

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం

పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ

ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం ॥ 7 ॥

రాగాధి దోష రహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధం ॥ 8 ॥

వారాణసీ పుర పతే స్థవనం శివస్య

వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య

విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం

సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం ॥

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ॥